అర్ధం చేసుకోడానికి చాలా టైమ్ పడుతుంది . మొదటిసారి చూస్తే వీడెంటి ఇలా
ఉన్నాడు అనిపిస్తుంది . అలవాటయిన కొద్దీ మంచోడేమో అనిపిస్తాను. ఇంకొంచెం
దగ్గరైతే చాలా స్వీట్గా అనిపిస్తాను. ఇవి నా మాటలు కావు నా ఫ్రెండ్స్
చెప్పిన మాటలు ..............ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉంటా.నాకెప్పుడూ
చుట్టూ జనం ఉండాలి ...ఒంటరితనం భరించలేను! ఇంకా ......పక్కా
ప్రాక్టీకల్....పుట్టాం!! ... పెరిగాం!! ... పోయాం!!... అన్నట్టు కాకుండా
ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉంటా! గంట సీరియస్గా ఉంటే జీవితంలో ఒక గంట
ఎందుకు పనికి రాకుండా పోయిందని అనుకుంట.ఎప్పుడూ సీరియస్గా కనిపించేవాళ్లను
చూస్తే నాకు చిరాకు! వాళ్ళను దూరంగా ఉంచుతా.............so i am very good
boy(i have no girl friends)
GHANTA RAJESH
GHANTA RAJESH